మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్ళను పొగొట్టే అద్భుతమైన రెమిడిస్…

మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్ళను పొగొట్టే అద్భుతమైన రెమిడిస్…

సాధారణంగా కిడ్నిలలో రాళ్ళు వుండడం వల్ల మూత్ర విసర్జన సరిగ్గా జరగకపోవటమే కాకుండా, నొప్పిగా, అప్పుడప్పుడు మూత్రంతో పాటు రక్తం కూడా బయటకు వస్తూ వుంటుంది. అలాగే వీటి వల్ల మూత్రపిండాల పని తీరుకు ఆటంకం కూడా కలిగిస్తుంది. సో వీరికి మూత్రం పిండాలలో రాళ్ళు కరగడం చాలా ముఖ్యం. సో వారి కోసం మా దగ్గర సూపర్ రెడిమిస్ వున్నాయి. అవి ఒక సారి చూద్దాం.

1. ప్రతి రోజు వీలైనంత వరకు నీళ్ళు తాగుతుండాలి.సుమారుగా 12 – 15 గ్లాసులు.
2. అధిమొత్తంలో ప్రోటిన్ల పుడ్ ను తీసుకోకూడదు. ఉదాహారణకు మాంసం , చేపలు ,వైన్ వంటి ప్రోటిన్ల పుడ్ ను తగ్గించాలి.
3. విటమిన్ ‘ సి ‘ కంటెంట్ తక్కువ వున్న పుడ్ తీసుకోవాలి. ఎందుకంటే శరీరానికి మించిన విటమిన్ ‘ సి ‘ ఆక్సలేట్ గా మారుతుంది. ఈ ఆక్సలేట్ కిడ్నీలలో రాళ్ళు ఏర్పడడానికి సహాయపడతాయి.
4. వీలైనంత వరకు కెఫిన్ , ఆల్కహాల్ ద్రావణాలకు దూరంగా వుండాలి.
5. విటమిన్ ‘ ఎ ‘ వున్న ఆహర పదార్ధాలను తీసుకోవాలి.
6. ఆలివ్ నూనె మరియు నిమ్మరసం సమపాళ్ళలో తీసుకోని తాగాలి.వెంటనే ఒక గ్లాసు నీళ్ళు తాగాలి.
7. పండ్ల రసాలు ఎక్కువగా తాగుతూ వుండాలి.
8. అరటి కాడను జ్యూస్ గా చేసుకోని తాగుతూ వుండాలి.

 రోజుల్లో కిడ్నీ స్టోన్స్ కరిగించే అద్భుతమైన హోమ్ ట్రీట్మెంట్:
విటమిన్ డి, పోషక లోపంతో బాధపడే వారిలో, డీహైడ్రేషన్, గౌట్ పెయిన్ ఉన్నవారిలో, సమయానికి ఆహారం తీసుకోని వారిలో కిడ్నీ స్టోన్ ఏర్పడటానికి ఎక్కువ అవకాశాలుంటాయి. అయితే..
ఇవి ఒక్కసారి ఏర్పడిన తర్వాత సర్జరీ చేయాలని చాలామంది సూచిస్తుంటారు. కానీ.. కిడ్నీ స్టోన్స్ ని గుర్తించిన వెంటనే.. హోం రెమిడీస్ ద్వారా కూడా వాటిని కరిగించవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
కిడ్నీ స్టోన్స్ తొలగించడానికి సింపుల్ గా 6 రోజుల హోం ట్రీట్మెంట్ చాలాని లేటెస్ట్ స్టడీ చెబుతోంది. ఇంట్లోనే తయారు చేసుకున్న రెసిపీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కిడ్నీలో తిష్ట వేసిన స్టోన్ ని తొలగించడానికి ఇది చాలా సింపుల్ అండ్ అమేజింగ్ సొల్యూషన్. దీన్ని తయారు చేయడం కూడా చాలా తేలికైన పని. మరి కిడ్నీల్లో స్టోన్స్ ని ఆరు రోజుల్లో తొలగించే హోంమేడ్ డ్రింక్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు :
బీర్ 100 ఎమ్ఎల్
ఆలివ్ ఆయిల్ 100 ఎమ్ఎల్
నిమ్మరసం 100 ఎమ్ఎల్

తయారు చేసే విధానం:
ఆలివ్ ఆయిల్, బీర్ కలిపి.. అందులోకి తాజాగా తీసిన నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గాజు డబ్బాలో పోసి.. బాగా కలపాలి. తాగడానికి ముందు బాగా షేక్ చేసి తీసుకోవాలి.

ఎలా ఉపయోగించాలి ?
ఉదయం నిద్రలేవగానే.. 50 ఎమ్ఎల్ ఈ డ్రింక్ తీసుకోవాలి. ఆరు రోజుల పాటు రెగ్యులర్ గా ఈ పద్ధతిలోనే తీసుకోవాలి. దీనివల్ల కిడ్నీల్లో ఏర్పడిన స్టోన్ కరగడం మొదలుపెట్టి.. యూరిన్ ద్వారా బయటకు పోతుంది. 4 రోజుల్లో అది బయటకు వస్తుంది. అయితే చిన్నగా ఉన్న కిడ్నీస్టోన్ తో బాధపడేవాళ్లు మాత్రమే ఈ డ్రింక్ ఉపయోగించాలి. ఒకవేళ మీకు ఏర్పడిన స్టోన్ 15ఎమ్ఎమ్, అంతకంటే ఎక్కువ సైజు ఉన్నవాళ్లు ఉపయోగించకండి